ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు

ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు

ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు

ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు

వ్యాస రచయితలకు మనవి

1

ఆంధ్రసాహితి సాహిత్య త్రైమాసిక పత్రిక లో వ్యాసాల ప్రచురణకై పరిశోధక విద్యార్ధులు ,ఆచార్యులు,అద్యాపకులు,సాహితీ మిత్రులనుండి సద్విమర్శతో కూడిన వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం.

అను పేజీ మేకర్ లో ప్రియాంక పాంట్ తో వ్యాసాలను టైప్ చేసి ప్రతి నెల 25 వ తారీఖు లోపు పంపవలెను.

సంచిక ప్రతి నెల 1 వ తారీఖున విడుదల చేయబడుతుంది.

సాహితీ మిత్రులు పైసూచన గమనించి తమతమ వ్యాసాలను [email protected] కి ప్రతి నెల 25 లోపు పంపవలెను.

మిగతా వివరాలకు వాట్స్ ఆప్ నెంబర్ 7013805310  సంప్రదించగలరు.

ఆంధ్రసాహితి మాసపత్రికకు పంపించే వ్యాసాలు తప్పని సరిగా క్రింది నిబంధనలు పాటించాలి.లేనిచో వ్యాసం ముద్రణకు స్వీకరించబడదని గ్రహించగలరు.

నిబంధనలు
 
1. అను పేజీ మేకర్ 7లో ప్రియాంక పాంట్ లో పంపాలి.
2. 4 లేదా 5 పేజీలలోపే వ్యాసం ఉండాలి.
3. మీ వ్యాసాన్ని పంపే ముందు ఒకటికి రెండుసార్లు తప్పులు సరిచూచుకొని పంపవలెను.

4. పరిశోధన వ్యాసంలో ఈ క్రింది అంశాలు విధిగా పాటీంచాలి .లేకపోతే వ్యాసం తిరస్కరింపబడుతుంది.

  • A.సంక్షిప్త పరిచయం (Abstract)
  • B.ముఖ్యాంశాలు (Key words)
  • C.ముగింపు (Conclusion)
  • D.ఆధార గ్రంధాలు (Reference books)

5. వ్యాస ప్రచురణ విషయంలో సంపాదక వర్గానిదే తుది నిర్ణయమని గ్రహించగలరు.

ఆంధ్రసాహితి సాహిత్య మాసపత్రిక ను అత్యంత నాణ్యత ప్రమాణాలతో తీసుకురావాలని సంకల్పించటం జరిగింది. వ్యాసకర్తలు మాతో సహకరించగలరని భావిస్తూ తమ పరిశోధన పత్రంలో ఈ అంశాలన్నీ ఉన్నవో లేవో పరిశీలించుకొని వ్యాసాన్ని పంపగలరని మనవి.