వ్యాస రచయితలకు మనవి
1
ఆంధ్రసాహితి సాహిత్య త్రైమాసిక పత్రిక లో వ్యాసాల ప్రచురణకై పరిశోధక విద్యార్ధులు ,ఆచార్యులు,అద్యాపకులు,సాహితీ మిత్రులనుండి సద్విమర్శతో కూడిన వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం.
అను పేజీ మేకర్ లో ప్రియాంక పాంట్ తో వ్యాసాలను టైప్ చేసి ప్రతి నెల 25 వ తారీఖు లోపు పంపవలెను.
సంచిక ప్రతి నెల 1 వ తారీఖున విడుదల చేయబడుతుంది.
సాహితీ మిత్రులు పైసూచన గమనించి తమతమ వ్యాసాలను [email protected] కి ప్రతి నెల 25 లోపు పంపవలెను.
మిగతా వివరాలకు వాట్స్ ఆప్ నెంబర్ 7013805310 సంప్రదించగలరు.
ఆంధ్రసాహితి మాసపత్రికకు పంపించే వ్యాసాలు తప్పని సరిగా క్రింది నిబంధనలు పాటించాలి.లేనిచో వ్యాసం ముద్రణకు స్వీకరించబడదని గ్రహించగలరు.
4. పరిశోధన వ్యాసంలో ఈ క్రింది అంశాలు విధిగా పాటీంచాలి .లేకపోతే వ్యాసం తిరస్కరింపబడుతుంది.
- A.సంక్షిప్త పరిచయం (Abstract)
- B.ముఖ్యాంశాలు (Key words)
- C.ముగింపు (Conclusion)
- D.ఆధార గ్రంధాలు (Reference books)
5. వ్యాస ప్రచురణ విషయంలో సంపాదక వర్గానిదే తుది నిర్ణయమని గ్రహించగలరు.
ఆంధ్రసాహితి సాహిత్య మాసపత్రిక ను అత్యంత నాణ్యత ప్రమాణాలతో తీసుకురావాలని సంకల్పించటం జరిగింది. వ్యాసకర్తలు మాతో సహకరించగలరని భావిస్తూ తమ పరిశోధన పత్రంలో ఈ అంశాలన్నీ ఉన్నవో లేవో పరిశీలించుకొని వ్యాసాన్ని పంపగలరని మనవి.